Jio 175 Plan: రిలయన్స్ జియో తన వినియోగదారులకు అతి తక్కువ ధరకే అనేక ప్లాన్లను అందిస్తోంది. ఇప్పుడు OTT ట్రెండ్ బాగా పెరిగినందున, ప్రజలు కూడా OTT సభ్యత్వాన్ని చౌక ధరకు పొందాలనుకుంటున్నారు. ఇక జియో ఇప్పుడు తమ వినియోగదారుల కోసం ప్రత్యేక ప్లాన్‌ను అందిస్తుంది. దీని ధర రూ. 200 కంటే తక్కువ.
పూర్తిగా చదవండి..Jio 175 Plan: Jio శుభవార్త … కేవలం రూ.175 ప్లాన్‌తో 12 ఓటీటీల సబ్స్క్రిప్షన్ …!
జియో తమ వినియోగదారులకు అతి తక్కువ ధరకే అనేక ఓటీటీ ప్లాన్లను అందిస్తోంది. కేవలం రూ.175 ప్లాన్‌తో, సోనీలివ్, జీ5, జియో సినిమా ప్రీమియం, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్ సబ్స్క్రిప్షన్లు కస్టమర్లకు అందించబడుతున్నాయి.
Translate this News: