Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి
జార్ఖండ్లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్ దాటుతున్న వ్యక్తులను ఓ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో 12 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చిని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.