Jharkhand Elections: ఝార్ఖండ్‌లో దూసుకుపోతున్న ఇండియా కూటమి..
ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి మెజార్టీ దిశగా దూసుకుపోతోంది. ఈ కూటమి 41 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతుండగా.. ఎన్డీయే కూటమి 39 స్థానాల్లో మెజార్టీలో ఉంది. ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్‌ను టచ్ చేసింది. మరో స్థానం దక్కించుకుంటే గెలుపు తథ్యమే అవుతుంది.