రెచ్చిపోయిన దొంగలు... సినీఫక్కీలో భారీ చోరీ
బీహార్లో దొంగలు రెచ్చిపోయారు. సినీఫక్కీలో భారీ చోరీకి పాల్పడ్డారు. ఆరాలోని తనిష్క్ జ్యూవెల్లర్స్లో దొంగల ముఠా సిబ్బందిని, కస్టమర్లను తుపాకీతో బెదిరించి మరీ రూ.25 లక్షల విలువైన ఆభరణాలు, నగదును దోచుకున్నారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డైంది.