నేషనల్JEE Mains: దేశంలో ఐఐటీ విలేజ్.. 40 మందికి పైగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్ క్వాలిఫై బీహార్‌లోని గయ జిల్లాలో పఠ్వాఠోలీ అనే గ్రామం నుంచి ఏకంగా 40 మందికి పైగా విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణణ సాధించారు. వీళ్లలో 28 మంది వృక్ష సంస్థాన్ కోచింగ్ సెంటర్ నుంచి శిక్షణ పొందిన వారు కావడం గమనార్హం. By B Aravind 21 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్ష తేదీ విడుదల.. ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పరీక్షషెడ్యూల్ విడుదల అయింది. 2025 మే 18వ తేదీన రెండు సెషన్లలో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌లో కనీస స్కోర్ సాధించిన 2.50 లక్షల మందికి మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హులు. By Seetha Ram 03 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguజేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసింది.. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ ఇదే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదిని ఐఐటీ మద్రాస్ ప్రకటించింది. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పరీక్షను 2024 మే 26న రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 21 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించింది. By srinivas 24 Nov 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్JEE: విద్యార్థులకు అలెర్ట్.. జేఈఈ మెయిన్స్ పరీక్ష ఎప్పుడంటే? జేఈఈ మెయిన్స్-2024 పరీక్షతో పాటు CUET 2024, NEET UG ఎగ్జామ్స్‌కి సంబంధించి తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) త్వరలోనే విడుదల చేయనుంది. రిపోర్ట్స్ ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్ అనేది NTA ద్వారా సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. ప్రతిఏడాది దాదాపు 13లక్షల మంది ఈ పరీక్షకు హాజరవుతారు. By Trinath 16 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn