JEE Main 2024 Session-1 Answer Key:జేఈఈ మెయిన్ సెషన్-1 ప్రాథమిక కీ విడుదల
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ మొదటి పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల అయింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి.
ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ మొదటి పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ విడుదల అయింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ పరీక్షలు జరిగాయి.
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష తేదిని ఐఐటీ మద్రాస్ ప్రకటించింది. దేశంలోని ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే పరీక్షను 2024 మే 26న రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 21 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని సూచించింది.