Hindu-Muslim: అప్పటి అల్లర్లు నెహ్రూ కంట్రోల్ చేశారు.. కానీ మోదీ
దేశ విభజన సమయంలో జరిగిన అల్లర్లలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటి ప్రధాని నెహ్రూ ఈ హింసాత్మక ఘటనలను కంట్రోల్ చేయగలిగారు. కానీ ప్రస్తుతం దేశంలో జరుగతున్న అల్లర్లను ప్రధాని మోదీ ఆపలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.