PM Modi Eye on Hattrick Win in Varanasi : మోదీ(PM Modi) దూకుడు మాములుగా ఉండదు.. ఏడు పదులు వయసు దాటినా ఆలోచన మాత్రం టీనేజ్ పిల్లాడిలానే ఉంటుంది. పార్టీ కోసమైనా, వ్యక్తిగత విజయం కోసమైనా ఆయన వేసే అడుగులు ఏదో ఒక రికార్డు సృష్టించేలా ఉంటాయి. జనరల్ ఎలక్షన్స్(General Elections) కోసం బీజేపీ ఫస్ట్ లిస్ట్(BJP First List) ను రిలీజ్ చేసింది. 195మంది అభ్యర్థులతో కూడిన ఈ జాబితాలో మోదీ ఊహించినట్టుగానే వారణాసి(Varanasi) నుంచి పోటి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఖాతాలో ఓ రికార్డు వచ్చి పడనుంది.
పూర్తిగా చదవండి..General Elections 2024 : నెహ్రూ, ఇందిరా గాంధీల సరసన మోదీ నిలుస్తారా.. ఆ రికార్డు సమం చేస్తారా?
మోదీ మరోసారి యూపీలోని వారణాసి నుంచి పోటి చేయనున్నారు. ఈసారి మోదీ విజయం సాధిస్తే నెహ్రూ, ఇందిరా గెలుపు రికార్డును సమం చేస్తారు. గతంలో యూపీ నుంచి నెహ్రూ, ఇందిరా మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ఈ ఇద్దరు ప్రధానులు మాత్రమే యూపీ నుంచి ఇప్పటివరకు మూడు సార్లు గెలిచారు.
Translate this News: