Satyagraha For Men : మగవారి హక్కులకు రక్షణ ఎక్కడ ? ఢిల్లీలో మగవాళ్ల సత్యాగ్రహం
మహిళలతో పాటు పురుషులకూ సమాన హక్కులు ఉండాలన్నడిమాండ్ తో ఢిల్లీలో సత్యాగ్రహానికి బయలు దేరారు పురుష పుంగవులు. రేపు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ధ సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నారు. ఇందుకోసం తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పలువురు ఢిల్లీకి బయలు దేరారు.