Anti Terror Operations : షాకింగ్ న్యూస్.. పూంచ్‌లో పౌరుల మరణాల వెనుక ఆర్మీ బ్రిగేడియర్?
పూంచ్‌లో పౌరుల మరణాలపై దర్యాప్తులో భాగంగా ఆర్మీ బ్రిగేడియర్ స్థాయి అధికారిని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అతను బాధ్యతలు నిర్వహిస్తున్న పరిధిలోనే ఉగ్రవాద చర్యలు ఎక్కువగా జరుగుతున్నాయని సమాచారం. అటు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే పూంచ్ సెక్టార్‌ను సందర్శించారు.