Terrorist Attack: జమ్మూ–కాశ్మీర్లో టెర్రరిస్టులు కొన్ని రోజులుగా రెచ్చిపోతూనే ఉన్నారు. భారత ఆర్మీ వారిని మట్టుబెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది..మరోవైపు ఉగ్రవాదులు దాడుల చేస్తూనే ఉన్నారు. ఈరోజు మళ్ళీ టెర్రరిస్టులు భారత ఆర్మీ మీద అటాక్ చేశారు. పెట్రోలింగ్‌లో ఉన్న జవాన్ల మీద కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పారామిలటరీకి చెందిన ఒక అధికారి మృతి చెందారు. ఈయనతో పాటూ ఒక పౌరుడు కూడా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో భారత ఆర్మీ ఉగ్రవాదుల మీద ఎదురు దాడి చేసింది. సీఆర్పిఎఫ్, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ రెండూ కలిపి కాల్పులు జరిపాయి.
పూర్తిగా చదవండి..Jammu-kashmir: జమ్మూ–కాశ్మీర్లో మళ్ళీ టెర్రర్ అటాక్..పారామిలటరీ ఆఫీసర్ మృతి
జమ్మూ–కాశ్మీర్లో ఉగ్రవాదులు మళ్ళీ తెగబడ్డారు. ఉదంపూర్‌లోని దాదూ ప్రాంతంలో పెట్రోలింగ్ జవాన్ల మీద కాల్పులు జరిపారు. ఇందులో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు చెందిన ఒక అధికారి మృతి చెందారు. ఒక పౌరుడు గాయపడ్డారు.
Translate this News: