Ex MLC Jeevan Reddy : ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత దశాబ్ధకాలం ఏ అధికారాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ కార్యకర్తలను ఇబ్బందులుపెట్టడన్నారు. అధికారం పోగానే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరాడని విమర్శించారు.