Jaggery Milk: ప్రతిరోజూ ఒక గ్లాసు బెల్లం పాలు తాగితే శరీరంలో ఏం జరుగుతుంది?
బెల్లంలోని పోషకాలు ఒత్తిడిని తగ్గిస్తాయి. పాలు శరీరాన్ని ప్రశాంతపరుస్తాయి. ఈ రెండింటినీ క్రమం తప్పకుండా తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. బెల్లపాలు ఎముకలు, శరీరం ఆరోగ్యంగా, శరీర నొప్పిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.