Jagga Reddy Teaser Launch : నా రాజకీయ జీవిత కథను నేనే రాసుకున్నాను. టీజర్ లాంఛ్ లో జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు.!
నా జీవితంలో జరిగిన విషయాలనే నేను రాసుకొని ఇప్పుడు మూవీలో చూపించబోతున్నాను. రాజకీయంలో నేను పోషించిన పాత్ర, సక్సెస్ ఫుల్ ప్రయాణం, సినిమాలో కూడా అదే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాకి స్టోరీ, స్క్రీన్ ప్లే , డైరెక్టర్ అన్నీ నేనే” అంటూ జగ్గారెడ్డి తెలిపారు.
సదర్ వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి | Jagga Reddy in the Siddipet Sadar celebrations | RTV
కొండా సురేఖకు రేవంత్ వార్నింగ్.. అందరి ముందే ఏమన్నాడంటే?
పార్టీ లైన్ దాటి మాట్లాడితే చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఇన్న కుల గణనపై గాంధీ భవన్ లో నిర్వహించిన అవగాహన సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ, జగ్గారెడ్డిని ఉద్దేశించే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.
ముక్కు నేలకు రాపిస్తా.. ఎవ్వరినీ వదిలి పెట్టా.. జగ్గారెడ్డి కామెంట్స్
కేటీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా దండు పాళ్యం బ్యాచ్ అయిందని అన్నారు. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని ఖైరతాబాద్ పీజేఆర్ విగ్రహం ముందు ముక్కు నేలకు రాపిస్తానని ఫైర్ అయ్యారు.
Jagga Reddy: జగ్గారెడ్డి షాకింగ్ ప్రకటన.. ఇక గుడ్ బై!
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయనన్నారు. తన భార్య నిర్మలారెడ్డికి లేదా తన అనుచరుడు ఆంజనేయులకు పోటీచేసే అవకాశం కల్పిస్తానని స్పష్టం చేశారు.
Jagga Reddy: ఐదేళ్లు రేవంతే సీఎం.. జగ్గారెడ్డి కీలక ప్రకటన
TG: ఐదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని రేవంత్ రెడ్డినే ముఖ్యమంత్రి కొనసాగుతారని జగ్గారెడ్డి అన్నారు. రేవంత్ ను సీఎం పదవిలో నుంచి దించేందుకు కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదన్నారు. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు.
/rtv/media/media_files/2025/03/27/tQCrJ6vCjUPWZAyTZDmm.jpg)
/rtv/media/media_files/2024/10/31/bArmu2bptxcTjztR3UIJ.jpg)
/rtv/media/media_files/2024/10/26/71cKV0G31ZH4HzSc3Dfb.jpg)
/rtv/media/media_library/vi/1GRuz_-f7Uo/hq2.jpg)
/rtv/media/media_files/4Cbq5lOl2MvXKck209ko.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/JAGGAREDDY-jpg.webp)