Jagga Reddy: సీఎం అయ్యేందుకు హరీష్ 5వేల కోట్ల స్కాం.. జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు
2018 ఎన్నికల ముందు హరీష్ రావు రూ.5000 కోట్ల రూపాయలు దాచి పెట్టినట్టు సమాచారం ఉందని జగ్గారెడ్డి అన్నారు. తాను ముఖ్యమంత్రి కావడానికి హరీష్ రావు రూ.5000 కోట్ల లిక్విడ్ క్యాష్ రెడీ చేసి పెట్టాడని ఆరోపించారు. దీనిపై సీఎం రేవంత్‌కు లేఖ రాస్తానని పేర్కొన్నారు.