Jagan: మాజీ సీఎం జగన్కు చంద్రబాబు సర్కార్ షాక్
AP: జగన్కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రజాధనంతో కొన్న ఫర్నీచర్, ఎలక్ట్రికల్ వస్తువులు వెంటనే అప్పగించాలని జగన్కు సాధారణ పరిపాలనశాఖ అధికారులు లేఖ రాశారు. కాగా దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.