AP: 'దిశ' ఇక నుంచి ''ఉమెన్‌ సేఫ్టీ యాప్''!

మహిళల భద్రత కోసం జగన్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ యాప్‌ పేరును చంద్రబాబు ప్రభుత్వం ఉమెన్‌ సేఫ్టీ యాప్‌ గా మార్చింది. ఈ యాప్‌ ను గూగుల్‌ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

New Update
AP: 'దిశ' ఇక నుంచి ''ఉమెన్‌ సేఫ్టీ యాప్''!

AP Govt: మహిళల భద్రత కోసం జగన్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ యాప్‌ పేరును చంద్రబాబు ప్రభుత్వం ఉమెన్‌ సేఫ్టీ యాప్‌ గా మార్చింది. ఈ యాప్‌ ను గూగుల్‌ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం 2020 ఫిబ్రవరిలో దిశ యాప్‌ ను ప్రారంభించగా, దీనిని ఇప్పటి వరకు 50 లక్షల మంది డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు.

గతంలో యువతులు, మహిళల ఫోన్లలో ఈ యాప్‌ ని పోలీసులు డౌన్‌ లోడ్‌ చేయించారు.యువతులు, మహిళలు ఆపదలో ఉంటే ఈ యాప్‌ లోని ఫీచర్లు పోలీసులు, కుటుంబసభ్యులకు తక్షణమే సమాచారాన్ని అందిస్తాయి.

Also read: మెగా డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేసిన మంత్రి లోకేష్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు