Jagan: ఎన్నికల్లో ఓటమి.. జగన్ కీలక నిర్ణయం
AP: వైసీపీ నేతల మీద దాడులపై జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా సైనికులకు అండగా ఉండేలా ప్రతి పార్లమెంట్ పరిధిలో కమిటీలు వేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే ఈ కమిటీలు కార్యకర్తలకు అండగా ఉంటాయని అన్నారు.