Jack Movie OTT: టిల్లుగాని ‘బేబీ’ కిస్.. ఓటీటీలోకి సిద్ధూ రొమాంటిక్ మూవీ
సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘జాక్’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ప్రముఖ నెట్ఫ్లిక్స్ వేదికగా మే 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
/rtv/media/media_files/2025/06/04/1g0c3yuEsEE6QjbJCAsQ.jpg)
/rtv/media/media_files/2025/05/05/8oVMDfd8PAjhXTdgBMuh.jpg)
/rtv/media/media_files/2025/04/11/0OBwIfhOzzN8eA1j6K0c.jpg)
/rtv/media/media_files/nxxzzsYjAUBtOupP3OsN.jpg)
/rtv/media/media_files/2025/04/07/FrnpNM4Dx1fe6JOA1FjO.jpg)
/rtv/media/media_files/2025/03/14/d7w8FGiukzN0VMumCXcR.jpg)