CBSE : ఇక పై ఏడాదికి రెండు సార్లు బోర్డు ఎగ్జామ్స్!
ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెన్త్, ఇంటర్ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలను నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రయత్నాలు మొదలు పెట్టిది. అయితే మామూలుగానే పరీక్షలు నిర్వహిస్తామని సెమిస్టర్ విధానాన్ని అనుసరించమని అధికారులు స్పష్టం చేశారు.