Ram Setu Unsolved Mystery: రామసేతు.. వేల సంవత్సరాల క్రితం నాటి ఈ నిర్మాణం గురించి ఇప్పటికీ అనేక వాదనలు.. రాముడే కట్టేడాని హిందూవుల వాదన ఒకవైపు.. లేదు లేదు ఇది నేచురల్‌గా నిర్మితమైన వంతెన అని సైంటిస్టులు చెబుతున్న మాటలు మరోవైపు..! ఇలా ఎవరి వాదనలు వారికి ఉండగా.. ఇంతలో భారతీయ అంతరీక్ష పరిశోధన సంస్థ-ఇస్రో (ISRO) నుంచి కీలక అప్డేట్ వచ్చింది. రామసేతుకు సంబంధించిన పలు రహస్యాల ఛేదనలో ఇస్రో మరో మైల్‌స్టోన్‌ను చేరింది. ఈ వంతెనకు సంబంధించిన ఫొటోలను ఇస్రో విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..Ram Setu: రామసేతును రాముడే నిర్మించాడా? సహజంగా ఏర్పడిందా ?
రామసేతు వంతెన నిర్మాణం సున్నపురాతితో నిర్మించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పిన సంగతి తెలిసిందే. ఓవైపు హిందువులు దీన్ని రాముడే కట్టాడని వాదిస్తుంటే.. సైంటిస్టులు మాత్రం నేచురల్‌గా నిర్మితమైన వంతెన అని చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Translate this News: