భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సూర్యుని ఎగువ వాతావరణాన్ని, సూర్యుడి నుండి వెలువడే అయానైజ్డ్ కణాల స్వభావం పరిమాణాన్ని అధ్యయనం చేయడానికి ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌకను గత ఏడాది సెప్టెంబర్ 2న ప్రయోగించింది.
పూర్తిగా చదవండి..2వ హాలో ఆర్బిట్లో ఆదిత్య ఎల్1 ప్రకటించిన ఇస్రో!
సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు పంపిన ఆదిత్య ఎల్-1 అంతరిక్ష నౌక విజయవంతంగా రెండో హాలో ఆర్బిట్ను ప్రారంభించినట్లు ఇస్రో తెలిపింది. (ఇస్రో) సూర్యుని ఎగువ వాతావరణాన్ని అధ్యయనం చేయడానికి గత ఏడాది సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌకను ప్రయోగించింది.
Translate this News: