Ram Sethu: భారత్, శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు నిర్మాణం కాల్పనికం కాదని నిజమేనని ఇస్రో తేల్చి చెప్పింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్‌శాట్ – 2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించి మ్యాప్‌ను తాజాగా విడుదల చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలోమీటర్ల వరకు ఉంది.
పూర్తిగా చదవండి..Ram Sethu: సముద్ర గర్భంలో రామసేతు నిజమే: ఇస్రో!
భారత్, శ్రీలంకల మధ్య ఉన్న రామసేతు నిర్మాణం కల్పితం కాదని నిజమేనని ఇస్రో తేల్చి చెప్పింది. ఇస్రో శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఐస్‌శాట్ - 2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించి మ్యాప్‌ను తాజాగా విడుదల చేశారు
Translate this News: