Safest Countries: మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా నో టెన్షన్.. ఈ దేశాలకు వెళ్తే అందరూ సేఫ్!
మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా కొన్ని దేశాల్లో సురక్షితంగా ఉండవచ్చు. ఎందుకంటే ఇవి యుద్ధంలో తలదూర్చే అవకాశం లేదు. వరల్డ్ వార్ 3 వచ్చినా ప్రభావితం కాని 10 దేశాలు, ప్రస్తుతం సేఫ్ కంట్రీస్గా గుర్తింపు పొందాయి. అవేంటంటే..