వెస్ట్‌బ్యాంక్‌లో కీలక ఉగ్ర కమాండర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ సైన్యం ఇజ్రాయెల్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్ జరిపిన దాడుల్లో వెస్ట్‌బ్యాంక్‌లోని క్వాబాటియా నగరంలో కీలక ఉగ్ర కమాండర్ షాదీ జకర్నే హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. ఈ కాల్పుల్లో మొత్తం నలుగురు గన్‌మెన్‌లను సైనికులు మట్టుబట్టారు. By B Aravind 20 Sep 2024 in ఇంటర్నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి #telugu-news #israel #hamas-israel సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి