Israel - Lebanon: లెబనాన్‌లో పేలుళ్లు.. ఇజ్రాయెల్ సైబర్ అటాక్ !
లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో హెజ్బుల్లాకు చెందిన కమ్యూనికేషన్ పరికరాలు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో వాటిని ఆపరేట్ చేస్తున్న దాదాపు 1000 మంది గాయాలపాలనైట్లు తెలుస్తోంది. ఇది ఇజ్రాయెల్ సైబర్ దాడేనని లెబనాన్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.