హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడి.. మరో హమాస్ కీలక నేత మృతి !
హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హమాస్ కీలక నేత అల్ ఖసమ్ బ్రిగేడ్, సాయుధ విభాగంలో సభ్యుడైన సయీద్ అతల్లా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల్లో అతల్లాతో పాటు ఆయన ముగ్గురు కుటుంబ సభ్యులు కూడా మరణించినట్లు తెలుస్తోంది.
పశ్చిమాసియాలో హైటెన్షన్.. ఇజ్రాయెల్‌పై మరో అటాక్ చేయనున్న ఇరాన్..
ఇజ్రాయెల్‌పై మరోసారి భారీ దాడులు చేసేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఈ ఆపరేషన్‌కు ట్రూ ప్రామిస్-2 అనే పేరు కూడా పెట్టారు. మూడు రోజుల క్రితం జరిగిన దాడి జస్ట్ ట్రైలర్ మాత్రమేనని.. రెండో అటాక్‌తో ఇజ్రాయెల్‌కు చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది.
'మా శత్రువులను ఓడిస్తాం'.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సంచలన వ్యాఖ్యలు
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా లెబనాన్, పాలస్తీనాలో జరుగుతున్న పోరాటాలకు మద్దతు ఇస్తున్నామని తెలిపారు. తమ శత్రువుల ప్రణాళికలను భగ్నం చేసి ఓడిస్తామన్నారు.
బీరుట్‌పై భీకర దాడి🔴LIVE : Israel Lebanon Conflict | Israel Bombs On Lebanon | Israel | Lebanon |RTV
వరుసగా నాలుగో రోజు.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్దం కారణంగా స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. వరుసగా నాలుగో రోజు కూడా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 1264 పాయింట్ల నష్టంతో 83,002.09 వద్ద ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 82,497.10 వద్ద ఆగిపోయింది.
/rtv/media/media_files/IRF09fe7g7XmGfblWgRU.jpg)
/rtv/media/media_files/8LChC2kouRtgn9SDQQin.jpg)
/rtv/media/media_files/Z9gSQ4dv0LGV4pXLmYkT.jpg)
/rtv/media/media_files/f2dlAbI0W4HPewsQzSQd.jpg)