Iran: మీథేన్ గ్యాస్ లీకై పేలుడు..51 మంది మృతి!
ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ అయ్యి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇరాన్‌లోని బొగ్గు గనిలో మీథేన్ గ్యాస్ లీకేజీ అయ్యి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 51 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఇరాన్లో విషాద ఘటన చోటుచేసుకుంది. టెహరాన్‌కు 540 కిలోమీటర్ల దూరంలో ఉన్న బొగ్గు గనిలో పేలుడు వల్ల 30 మరణించారు. మరో 17 మందికి పైగా తీవ్రంగా గాయాలపాలయ్యారు. మీథేన్ గ్యాస్ లీక్ అవ్వడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది.
లెబనాన్, సిరియాలలో ఒకేసారి వందల పేజర్లు పేలిపోయాయి. ఫలితంగా పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. 2750 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిలో లెబనాన్ లోని ఇరాన్ రాయబారితో పాటు హెజ్బొల్లా కీలక నేతలు కూడా ఉన్నారు.
ఇజ్రాయెల్-గాజా మధ్య యుద్ధం జరుగుతున్న వేళ.. 10,033 మంది పాలస్తీనియన్లు ఆస్ట్రేలియా వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో కేవలం 2,922 మాత్రమే ఆమోదం పొందగా మిగతా 7,111 వీసాలు తిరస్కరణకు గురయ్యాయి. ఇజ్రాయెల్ పౌరులకు మాత్రం ఎక్కువగా వీసాలు వస్తున్నాయి.
ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఇస్లామిక్ దేశాలు ఏకమవుతున్నాయి. ఇప్పటికే ఇరాన్ దగ్గర ఇజ్రాయెల్‌కు సంబంధించిన వెదర్ డేటా ఉంది. దీంతో తుర్కియేనే తమ వెదర్ డేటా లీక్ చేసిందంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇప్పటికే రష్యా.. ఇరాన్‌కు ఇస్కందర్ మిస్సైళ్లను పంపించింది.
టెల్ అవీవ్‌పై హమాస్ రాకెట్లతో దాడి చేసిన అనంతరం ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి సైన్యాన్ని అప్రమత్తం చేశారు. మూడు నెలల తర్వాత హమాస్ దాడి చేయడంతో ఇరాన్ రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి
బహిరంగ ప్రదేశాల్లో హిజాబ్ ధరించకుండా పాడిన ఓ మహిళను ఇరాన్లో అరెస్టు చేశారు.జారా ఎస్మాయిలీ అనే మహిళ టెహ్రాన్ వీధుల్లో అప్పుడప్పుడు ప్రదర్శనలు ఇస్తోంది. హిజాబ్ ధరించకుండా ఆమె పాడిన వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. దీని తర్వాత ఆమెను అరెస్టు చేశారు.
లెబనాన్‌కు చెందిన హిజ్బుల్లా మిలిటెట్ గ్రూప్.. శనివారం ఇజ్రాయెల్‌పై దాదాపు 50 రాకెట్లకు పైగా ప్రయోగించింది. హిజ్బుల్లా రాకెట్ దాడులను ఇజ్రాయెల్ విజవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు గల్ఫ్ ఆఫ్ ఆడెన్‌లో హౌతీలు కూడా శనివారం ఓ క్షిపణితో వాణిజ్య నౌకపై దాడులు చేశారు.