Jethwani : ముంబై హీరోయిన్ కేసు.. ముగ్గురు ఐపీఎస్‌లు సస్పెండ్!
ముంబై నటి జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ PSR ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గన్నిని సస్పెండ్ చేస్తూ ఫైల్‌పై సంతకం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. ఈ రోజే సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉంది.