IAS,IPS: ఆ ఊరంతా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే.. ఎక్కడో తెలుసా..
ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలో మాధోపట్టి అనే గ్రామంలో ఏకంగా 51 మందికి పైగా ఐఏఎస్, ఐపీఎస్లుగా ఎంపికై వివిధ రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నారు. దేశంలోనే ఎక్కవ మంది సివిల్ సర్వీసెస్ అభ్యర్థులు ఉన్న గ్రామంగా మాధోపట్టి నిలిచిపోయింది.