Andhra Pradesh: ఏపీలో 37 మంది ఐపీఎస్‌లు బదిలీ ఆంధ్రప్రదేశ్‌లో 37 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఇటీవలే పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయగా.. ఇప్పడు భారీగా మరోసారి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. విజయనగరం ఎస్పీగా వకుల్ జిందాల్ శ్రీకాకుళం ఎస్పీగా కేవీ మహేశ్వర్ రెడ్డి తదితరులు వివిధ ప్రాంతాలకు బదిలీ అయ్యారు. By B Aravind 13 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి IPS Transfers in AP: ఆంధ్రప్రదేశ్‌లో 37 మంది ఐపీఎస్‌లు బదిలీ అయ్యారు. ఇటీవలే పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేయగా.. ఇప్పడు భారీగా మరోసారి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు అల్లూరి జిల్లా - అమిత్ బర్దార్ విశాఖ సిటీ డిప్యూటీ కమిషర్ 1- అజితా వేజెండ్ల విశాఖ సిటీ డిప్యూటీ కమిషర్ 2గా - తుహిన్ సిన్హా తూర్పుగోదావరి- డి.నరసింహ కిషోర్ అన్నమయ్య జిల్లా- వి.విద్యాసాగర్ నాయుడు కోనసీమ జిల్లా - బి.కృష్ణారావు కృష్ణా ఎస్పీ- ఆర్.గంగాధర్‌రావు శ్రీకాకుళం జిల్లా - కేవీ మహేశ్వర్‌రెడ్డి విజయనగరం- వకుల్ జిందాల్ ఏలూరు జిల్లా- కె.ప్రతాప్ శివకిశోర్ పల్నాడు జిల్లా - కె.శ్రీనివాసరావు ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్- మల్లికాగార్గ్ ప్రకాశం- ఏ.ఆర్.దామోదర్ నంద్యాల- అధిరాజ్‌సింగ్ రానా కడప - వి.హర్షవర్ధన్ రాజు అనంతపురం - కేవీ మురళీ కృష్ణ అనకాపల్లి- ఎం.దీపిక సత్యసాయి జిల్లా- వి.రత్న పార్వతీపురం మన్యం - ఎస్వీ మాధవరెడ్డి కర్నూలు- జి.బిందు మాధవ్ కాకినాడ- విక్రాంత్ పాటిల్ గుంటూరు- ఎస్.సతీశ్ కుమార్ పశ్చిమగోదావరి జిల్లా - అద్నాన్ నయీమ్ ఆస్మీ నెల్లూరు జిల్లా- జి.కృష్ణకాంత్ #andhra-pradesh #ips #telugu-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి