లక్నోకు పంత్, ఢిల్లీకి KL రాహుల్.. ఇప్పటివరకు కొనుగోలైన ఆటగాళ్లు వీరే
ఐపీఎల్ మెగా వేళం హోరాహోరిగా సాగుతోంది. రూ.641.5 కోట్లతో పది ఫ్రాంచైజీలు ఆటగాళ్లను తీసుకుంటున్నాయి. శ్రేయస్ అయ్యార్‌ను రూ.27.75 కోట్లతో అత్యధిక ధరకు పంజాబ్ కింగ్స్ టీమ్ దక్కించుకుంది. ఆ తర్వాత రిషబ్ పంత్‌ను రూ.27 కోట్లకు లక్నో సొంతం చేసుకుంది.