IPL 2025: ఐపీఎల్ ప్రియులకు బిగ్ షాక్.. ఆ మ్యాచ్ రీషెడ్యూల్
ఏప్రిల్ 6న కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ గెయింట్స్ మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగనుంది. అయితే ఆ రోజు శ్రీరామ నవమి కావడంతో మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది కూడా శ్రీరామ నవమి రోజున మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేశారు.