Sunita Williams : సునీతా విలియమ్స్‌కు ప్రధాని మోదీ లేఖ!
ప్రధాని మోదీ ISSలో ఉన్న ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌కు లేఖ రాశారు. ఆమె అంతరిక్ష యాత్ర నుంచి తిరిగొచ్చాక ఇండియా రావాలని ఆహ్వానించారు. మార్చి 1న మెదీ సునీతా విలియమ్స్‌కు రాసిన లేఖను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ Xలో షేర్ చేశారు.