Instagram Reel : భర్త మిస్సింగ్.. ఇన్స్టాగ్రామ్ లో మరో భార్యతో రీల్.. చివరికి బిగ్ ట్విస్ట్ !
ఏడు సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన ఒక వ్యక్తిని అతని భార్య మరొక మహిళతో ఇన్స్టాగ్రామ్ రీల్లో చూసింది. చివరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని హార్డోయ్లో ఈ ఘటన జరిగింది