Minors Insta Reel: ఇన్‌స్టాలో ముద్దు రీల్...తన్నుకున్న రెండు కుటుంబాలు
ఇన్స్టాగ్రామ్ రీల్‌తో వివాదం తలెత్తి గొడవకు కారణమైన ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. కొత్తవాడకు చెందిన మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. ఆ వీడియో వైరల్ కావడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ చోటు చేసుకుంది.
/rtv/media/media_files/2025/09/03/an-affair-with-a-52-year-old-aunty-2025-09-03-11-57-47.jpg)
/rtv/media/media_files/2025/07/05/instagram-fight-2025-07-05-12-17-46.jpg)
/rtv/media/media_files/2025/06/24/girl-kills-mother-in-hyderabad-2025-06-24-10-41-07.jpeg)
/rtv/media/media_files/2025/04/09/Pn8GVcMCCnRGhu79jXe2.jpg)