Infinix Note 50s 5G+: సువాసన వెదజల్లే కొత్త ఫోన్.. 16GB RAM, 64MP కెమెరాతో చీపెస్ట్ మొబైల్!
ఇన్ఫినిక్స్ కంపెనీ తాజాగా Note 50s 5G+ ఫోన్ను దేశంలో రిలీజ్ చేసింది. 8/128GB ధర రూ.15,999, 8/256GB ధర రూ.17,999గా నిర్ణయించారు. 8GB వర్చువల్ RAMకు మద్దతు ఉంది. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో వచ్చింది. ఇందులో సువాసన అందించే ఫీచర్ ఉంది.