ఇందిరమ్మ ఇళ్లు యాప్ లో ఇలా అప్లై చేయకపోతే... ! | How To Apply Indiramma Illu In Indiramma App | RTV
ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ యాప్లో దరఖాస్తు చేసుకునే లబ్ధిదారులు ప్రస్తుతం నివసిస్తున్న ఇళ్లు, కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి సహా పలు వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేది అప్పుడే.. ! | Telangana CM Revanth Reddy passes interesting comments on the allotment of Indiramma houses for the weaker sections RTV