Indigo : ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమాన సంస్థగా ఇండిగో
మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచంలోనే మూడో అతి పెద్ద విమానయాన సంస్థగా ఇండిగో నిలిచింది. సుమారు ₹1.47 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ తో సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌ను దాటి ఇండిగో ఈ స్థానాన్ని చేరుకుంది. గతేడాది 14వ స్థానంలో ఉన్న ఇండిగో.. ఈ ఏడాది మూడో స్థానానికి చేరుకోవడం విశేషం.
/rtv/media/media_files/2025/04/27/tie4eUwan8DnRRJ2XvuA.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Indigo-Market-Cap-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Flight-Charges-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/flights-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-05T085418.828-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-10-2-jpg.webp)