Indigo Planes : ఏపీ(AP) లోని కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టు(Gannavaram Airport) లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానాలు ల్యాండ్ అయ్యేందుకు అంతరాయం ఏర్పడింది. చెన్నై, హైదరాబాద్(Chennai – Hyderabad) ల నుంచి వచ్చిన ఇండిగో విమానాలు(Indigo Planes) గన్నవరం ఎయిర్పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. కానీ దట్టమైన పొగమంచు వల్ల వాతావణం అనుకూలించకపోవడంతో.. గాల్లోనే విమానాలు చక్కర్లు కొట్టాయి. ఎనిమిది రౌండ్ల పాటు చక్కర్లు కొట్టిన అనంతరం సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి.
పూర్తిగా చదవండి..Gannavaram Airport : పొగమంచు ఎఫెక్ట్.. గన్నవరం ఎయిర్పోర్టులో చక్కర్లు కొట్టిన విమానాలు.. చివరికి
ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టులో దట్టమైన పొగమంచు వల్ల వాతావణం అనుకూలించకపోవడంతో.. గాల్లోనే విమానాలు చక్కర్లు కొట్టాయి. ఎనిమిది రౌండ్ల పాటు చక్కర్లు కొట్టిన అనంతరం సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి.
Translate this News: