Indian Navy: భారత నౌకాదళ చీఫ్గా దినేష్ కుమార్ త్రిపాఠి నియామకం.!
భారత తదుపరి నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠిని నియమించింది కేంద్రం. ప్రస్తుతం వైస్ చీఫ్ గా ఉన్న ఆయన్ను చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత నావికాదళాధిపతి అడ్మిరల్ ఆర్. హరికుమార్ ఏప్రిల్ 30న పదవీ విరమణ చేయనున్నారు.