Indian Army: పాక్ ముష్కరుల చొరబాటు భగ్నం.. ఏడుగురిని మట్టుబెట్టిన భారత సైన్యం
భారత్లోకి అక్రమంగా ప్రవేశించాలని యత్నించిన పాకిస్థాన్ ఉగ్రవాదుల కుట్రను ఇండియన్ ఆర్మీ భగ్నం చేసింది. నియంత్రణ రేఖను దాటేందుకు యత్నిస్తుండగా.. ఏడుగురు చొరబాటుదారులను హతమార్చాయి.