Agniveer : అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మోదీ ప్రభుత్వ మరో యూ టర్న్!
మోదీ ప్రభుత్వం అగ్నివీర్ పథకంలో మార్పులు తీసుకురాబోతోందని తెలుస్తోంది. నాలుగేళ్లుగా ఉన్న పదవీ కాలాన్ని ఎనిమిది సంవత్సరాలకు పెంచదానికి సన్నాహాలు చేయనున్నట్లు తెలుస్తోంది. 25% మంది అగ్నివీర్ లను సాయుధ దళాల్లోకి తీసుకునే నిబంధనను 60 శాతానికి పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.