ట్రంప్ వెన్నుపోటు.. రంగంలోకి పుతిన్.. | America Backstab To India| India Pak Ceasefire | Putin | RTV
Pakistan Admits To Role In Pulwama | Colonel Aurangzeb Ahmed Shocking Facts Revealed | Ind Pak | RTV
భారత్ పాక్ యుద్ధంలో అమెరికా వ్యూహం.. | America Sketch In India Pak War | Trump | Modi | RTV
Daryl Mitchell : జన్మలో పాకిస్తాన్ కు వెళ్లను.. బంగ్లాదేశ్ ఆటగాడు సంచలన కామెంట్స్
దుబాయ్ చేరుకున్న తర్వాత బంగ్లాదేశ్ క్రికెటర్ రిషాద్ హుస్సేన్ మాట్లాడుతూ, పాకిస్తాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత తనకు ఉపశమనం కలిగిందని అన్నారు. తన చార్టర్డ్ విమానం టేకాఫ్ అయిన విమానాశ్రయం సమీపంలో కేవలం 20 నిమిషాల తర్వాత క్షిపణి దాడి చేసిందని చెప్పాడు.
జై భారత్ అనకపోతే పీక కో*స్తా.. యుద్ధంపై రష్మీ సంచలనం | Rashmi Gautam Warning | India Pak War | RTV
National Technology Day: కాల్పుల విరమణ తర్వాత మోదీ ఫస్ట్ ట్వీట్.. ఏమన్నారంటే?
ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా 1998 పోఖ్రాన్ పరీక్షలను గుర్తు చేసుకున్నారు. మన శాస్త్రవేత్తలకు ఇది గర్వకారణమని అన్నారు.
Pulwama Attack: మీడియా ముందు బయటపడ్డ దొంగ పాక్.. పుల్వామా అటాక్ కూడా మేమే
పుల్వామా ఆత్మహుతి దాడి వెనుక పాకిస్తాన్ ఆర్మీ హస్తం ఉందని అంగీకరించింది. పాక్ ఎయిర్ మార్షల్ ఔరంగాజేబ్ మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పుల్వామా దాడిలో భారత్‌ను వ్యూహాత్మకంగా దెబ్బకొట్టామని ఔరంగాజేబ్ చెప్పారు.
ఆ కలలో బతకొద్దు.. భారత్-పాక్ యుద్ధంపై యాంకర్ రష్మీ సంచలన కామెంట్స్!
యాంకర్ రష్మీ గౌతమ్ భారత్-పాకిస్తాన్ యుద్ధంపై హాట్ కామెంట్స్ చేశారు. మనం శాంతి అనే కలల్లోనే బ్రతుకుతున్నట్లు ఉన్నామని.. అదే మనకు ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చిందన్నారు. భారత్ మాతాకీ జై అనడానికి సిద్ధంగా లేని వారి నాలుకను కోసేయండని రష్మీ ట్వీట్ చేశారు.
/rtv/media/media_files/2025/05/11/68Uj32eox8KuGuwWawat.jpg)
/rtv/media/media_files/2024/12/02/ZznegJ1wjXtrysebk75J.jpg)
/rtv/media/media_files/2025/05/11/url9TOYyueG5ncP3tJ7m.jpg)
/rtv/media/media_files/2025/05/11/zEdFaz2TFGMHCyVNIMz0.jpg)