Latest News In Telugu Cricket Videos: ఇదేందయ్య ఇది.. ఇలాంటి క్యాచ్ నేనెప్పుడూ చూడలా.. వైరల్ వీడియో! ఫేస్బుక్లో ఒక డిఫరెంట్ క్యాచ్ వీడియో వైరల్‌గా మారింది. క్యాచ్ కోసం డైవ్ చేసిన కీపర్ దాన్ని మిస్ చేశాడు. అయితే గ్లోవ్స్‌లో నుంచి బాల్ నేరుగా అతని బాడీపై ల్యాండ్ అవ్వడంతో బ్యాటర్ షాక్ అయ్యాడు. పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. By Trinath 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs NZ: మరోసారి అదే జరిగితే రియల్ చోకర్స్ మనమే.. టీమిండియాకు పట్టుకున్న ఆ టెన్షన్! 2015, 2019 వన్డే ప్రపంచకప్‌ల్లో గ్రూప్ స్టేజీల్లో అదరగొట్టిన టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. అయితే ఈ రెండుసార్లూ సెమీస్‌లోనే ఇంటిదారి పట్టింది. రేపు(నవంబర్ 15) న్యూజిలాండ్‌తో ఇండియా సెమీస్ ఆడనుండడంతో అది రిపీట్ కాకూడదని అభిమానులు కోరుకుంటున్నారు. By Trinath 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs NZ: వామ్మో.. మళ్లీ అదే జరుగుతుందేమోనన్న టెన్షన్.. దేవుడా.. ప్లీజ్ అలా చేయకు..! 2019 ప్రపంచకప్ సెమీస్‌లో భారత్ న్యూజిలాండ్‌పై ఓడిపోయింది. నవంబర్ 15న ముంబై వాంఖడే వేదికగా ఇండియా మరోసారి కివీస్‌పైనే తలపడనుండడంతో గతంలో జరిగిన ఓటమి రిపీట్ కాకూడదని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. By Trinath 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: వరల్డ్‌కప్‌లో సెమీస్ బెర్తులు ఫిక్స్.. భారత్ అభిమానుల్లో టెన్షన్..! వరల్డ్‌కప్‌లో సెమీస్ బెర్త్‌లు ఫిక్స్ అయ్యాయి. ఈ నెల 15న ముంబై వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి సెమీస్ జరగనుండగా.. ఈ నెల 16న ఈడెన్ గార్డెన్స్‌లో జరగనున్న రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. By Trinath 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs ENG: మ్యాచ్ విన్నర్‌నే పక్కన పెడుతున్నారా.. ఇదేంటి రోహిత్ బ్రో? ఆదివారం జరగనున్న ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్‌లో భారత్ వెటరన్ స్పిన్నర్ అశ్విన్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్నో పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండడంతో అశ్విన్‌ను ఆడించాలని రోహిత్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇదే జరిగితే గత మ్యాచ్‌లో ఐదు వికెట్లతో సత్తా చాటిన షమి మరోసారి బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. By Trinath 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup 2023: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. న్యూజిలాండ్‌పై మనం చివరి సారి గెలిచినప్పుడు గిల్ వయసు 4 ఏళ్లే! ఐసీసీ టోర్నమెంట్లలో 20ఏళ్ల నిరీక్షణకు భారత్ తెరదించింది. వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. కివీస్‌పై మార్చి,14 2003 తర్వాత ఐసీసీ టోర్నమెంట్లలో గెలవలేదు. ఆ సమయానికి గిల్ వయసు 4ఏళ్లేనంటూ సోషల్‌మీడియాలో ట్వీట్లు షేర్ అవుతున్నాయి. అప్పటికీ సచిన్ 65 అంతర్జాతీయ సెంచరీలు మాత్రమే చేసి ఉన్నాడంటూ ట్వీట్లు వేస్తున్నారు. By Trinath 23 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: నాలుగు మ్యాచ్‌లు పక్కన పెట్టారు.. కసితీరా బౌలింగ్ చేసి అందరి నోళ్లు మూయించాడు! వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌పై జరిగిన పోరులో టీమిండియా స్పీడ్ స్టార్ మొహమ్మద్ షమీ అదరగొట్టాడు. 5 వికెట్లతో సత్తా చాటాడు. వన్డేల్లో ఎక్కువ సార్లు 5 వికెట్లు తీసిన భారత్ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. వన్డేల్లో షమీ ఇప్పటివరకు మూడు సార్లు 5 వికెట్లు తీశాడు. ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక సార్లు నాలుగు వికెట్లు తీసిన ప్లేయర్లలో షమీనే టాప్. షమి 5సార్లు నాలుగు వికెట్లు పడగొట్టాడు. By Trinath 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. నిలిచిపోయిన ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్..! ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ పొగమంచు కారణంగా నిలిచిపోయింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి భారత్ జట్టు 15.4 ఓవర్లలో 100 పరుగులు చేసింది. రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో విరాట్ కోహ్లీ, శ్రేయర్ అయ్యర్ ఉన్నారు. ఈ మ్యాాచ్ లో భారత్ టార్గెట్ 274 రన్స్. By Trinath 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs NZ: షమీ అదుర్స్.. సెంచరీ బాదిన కివీస్ మొనగాడు.. టీమిండియా టార్గెట్ ఎంతంటే? వరల్డ్‌కప్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఇప్పటివరకు ఓటమే ఎరుగని ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ పోరులో తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన కివీస్ 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌట్ అయ్యింది. షమి ఐదు వికెట్లతో రాణించాడు. By Trinath 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn