Latest News In Telugu IND vs NZ: రోహిత్‌కి ఆ విషయంలో తలనొప్పి.. వరల్డ్‌కప్‌లో మరో హై వోల్టేజ్ ఫైట్! ప్రపంచకప్‌లో మరో హై వోల్టేజ్ ఫైట్‌ని తిలకించేందుకు క్రికెట్ అభిమానులు రెడీ ఐపోయారు. ఇవాళ(అక్టోబర్ 22) భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరగనుంది. గత మ్యాచ్‌లో గాయపడ్డ పాండ్యా స్థానంలో షమి లేదా సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని హెచ్పీసీఏ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. By Trinath 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup 2023: టీమిండియాకు గుడ్‌న్యూస్.. బీసీసీఐ ఏం చేసిందో తెలుసా? టీమిండియా ప్లేయర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది బీసీసీఐ. తీరిక లేని షెడ్యూల్‌తో అలిసిపోతున్న భారత్ ఆటగాళ్లకు కాస్త బ్రేక్ ఇవ్వాలని బీసీసీఐ డిసైడ్ అయ్యింది. న్యూజిలాండ్ తో మ్యాచ్ తర్వాత కాస్త బ్రేక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఒక మూడు రోజుల గ్యాప్ తర్వాత అక్టోబర్ 26 నాటికి ప్లేయర్లు అందరూ లక్నో చేరుకుని ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. By Trinath 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs NZ: పాండ్యా స్థానంలో నంబర్ -1 బ్యాటర్.. ఇక ప్రత్యర్థులకు చుక్కలే..! రేపు(అక్టోబర్ 22) న్యూజిలాండ్‌పై జరగనున్న మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్‌పై మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా గాయపడ్డ విషయం తెలిసిందే. అతని స్థానంలో స్కైని ఎంపిక చేయాలన్న వాదన వినిపిస్తోంది. By Trinath 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs NZ: టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో ఊహించని ట్విస్ట్.. మిడిలార్డర్లో ఆ స్టార్ బౌలర్! ఇండియా, న్యూజిలాండ్ మధ్య రేపు(అక్టోబర్ 22) జరగనున్న పోరు కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇక గత మ్యాచ్‌లో గాయపడ్డ ఆల్‌రౌండర్ పాండ్యా స్థానంలో షమిని తుది జట్టులోకి తీసుకోని.. బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయాలని రోహిత్ ఆలోచిస్తున్నట్టు సమాచారం. By Trinath 21 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn