Latest News In Telugu World Cup 2023: అదే సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే ఈ ప్రపంచకప్ మనదే బ్రదరూ! వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై పోరులో సెంచరీ చేశాడు కింగ్ కోహ్లీ. దీంతో ఫ్యాన్స్ బ్రెయిన్లో 2011 ప్రపంచకప్ గుర్తొచ్చింది. అప్పుడు కూడా బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ చేశాడు.. ఆ ఏడాది ప్రపంచకప్ ఇండియానే గెలుచుకుంది. ఈ లాజిక్ ప్రకారం ఈ ఏడాది ప్రపంచకప్ కూడా భారత్‌నే గెలుస్తుందంటున్నారు ఫ్యాన్స్! By Trinath 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs BAN: సెంచరీతో కదం తొక్కిన కింగ్ కోహ్లీ.. బంగ్లా బొక్క బోర్లా..! కింగ్ కోహ్లీ మరోసారి మెరిశాడు. వన్డేల్లో 48వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై జరిగిన పోరులో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా సేట్ చేసిన 257 రన్స్ టార్గెట్‌ని టీమిండియా 41.3 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. By Trinath 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs BAN: నడ్డి విరిచారు..! టీమిండియా టార్గెట్ ఎంతంటే? బంగ్లాదేశ్ ఓ మోస్తరు స్కోరు సాధించింది. వరల్డ్‌కప్‌లో భాగంగా పూణే వేదికగా ఇండియాపై జరిగిన పోరులో 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో తన్జిద్, లిట్టన్ దాస్ హాఫ్ సెంచరీలు చేశారు. మహ్ముదుల్లా 36 బంతుల్లో 46 రన్స్ చేసి జట్టు స్కోరును 250 దాటేలా చేశాడు. By Trinath 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs BAN: మరో సంచలనం నమోదవుతుందా? జాగ్రత్తగా ఆడకపోతే అంతే సంగతి బాసూ! ప్రపంచకప్‌లో భాగంగా పూణే వేదికగా టీమిండియా, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ రెగ్యూలర్ కెప్టెన్ షకీబ్ ఉల్ హసన్ ఆడడంలేదు. నజ్ముల్ హొస్సేన్ శాంటో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇరు టీమ్‌ల తుది జట్ల వివరాల కోసం హెడింగ్‌పై క్లిక్ చేయండి By Trinath 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rohit Sharma: రోహిత్ శర్మకు బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు.. అసలేం జరిగిందంటే.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు బిగ్ షాక్ ఇచ్చారు పూణె పోలీసులు. రోడ్డు విషాలంగా ఉంది కదా అని వేగంగా దూసుకెళ్లిన హిట్ మ్యాన్‌కు ఝలక్ ఇచ్చారు. తన లంబోర్గిని కారుతో అతి వేగంగా ప్రయాణించినందుకు భారీ జరిమానా విధించారు పోలీసులు. By Shiva.K 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli: భయ్యా..ఇది రాసిపెట్టుకో.. విరాట్ కోహ్లీ నెక్ట్స్ బ్రేక్ చేయబోయే రికార్డు ఇదే..! అక్టోబర్ 19న పూణే వేదికగా టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత్ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో 77 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 26వేల రన్స్ పూర్తవుతాయి. మరోవైపు పూణే గడ్డపై కోహ్లీకి అద్బుతమైన రికార్డులున్నాయి. ఈ పిచ్‌పై 12 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 69.27 యావరేజ్‌తో 762 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలున్నాయి. By Trinath 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: హిట్‌మ్యాన్‌ని ఆపేదేవడు.. రోహిత్‌ను ఊరిస్తున్న మరో అరుదైన రికార్డు..! వరల్డ్‌కప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దుమ్ములేపుతున్నాడు. అఫ్ఘాన్, పాకిస్థాన్‌పై అద్భుత ఆటతో తన ఖాతాలో ఎన్నో రికార్డులు వేసుకున్న రోహిత్‌కు..మరో అరుదైన రికార్డు ఊరిస్తోంది. అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌పై ఇండియా ఆడనుంది. 2015, 2019 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై సెంచరీ చేసిన రోహిత్ ఈ మ్యాచ్‌లోనూ వంద కొడితే ఒకే జట్టుపై వరుసగా మూడు ప్రపంచకప్‌ల్లో సెంచరీ చేసిన ప్లేయర్‌గా అవతరిస్తాడు By Trinath 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup 2023: అదోక పీడ కల.. తలచుకుంటేనే ఏడుపు వస్తుంది.. ఈసారి కూడా అదే జరుగుతుందా? వరల్డ్‌కప్‌లో భాగంగా అక్టోబర్ 19న ఇండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. దీంతో 90s కిడ్స్ 2007 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌పై ఇండియా ఓడిపోయిన మ్యాచ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఆ తర్వాత వరల్డ్‌కప్ టోర్నీల్లో ఇండియా బంగ్లాపై గెలిచినా ఇప్పటికీ ఆ ఓటమి అభిమానులను బాధపెడుతోంది. బంగ్లాదేశ్, శ్రీలంకపై ఓడిపోయిన ఇండియా 2007వరల్డ్‌కప్‌లో గ్రూప్ స్టేజీలోనే ఇంటిముఖం పట్టింది. By Trinath 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup 2023: రోహిత్ తీసుకోబోతున్న ఈ నిర్ణయం టీమిండియా కొంపముంచనుందా? ఈ టైమ్‌లో ఇలా చేయడం కరెక్టేనా? వరుసపెట్టి మూడు విజయాలతో వరల్డ్‌కప్‌లో మంచి జోష్‌లో ఉన్న టీమిండియా తర్వాతి మ్యాచ్‌లో ప్రయోగాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 19న బంగ్లాదేశ్‌తో ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు బుమ్రాకు రెస్ట్ ఇచ్చి.. షమీని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అద్భుత ఫామ్‌లో ఉన్న బుమ్రాకు రెస్ట్ ఇవ్వడం కరెక్ట్ కాదని ఫ్యాన్స్ అంటున్నారు. By Trinath 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn