IND vs BAN: సెంచరీతో కదం తొక్కిన కింగ్ కోహ్లీ.. బంగ్లా బొక్క బోర్లా..!
కింగ్ కోహ్లీ మరోసారి మెరిశాడు. వన్డేల్లో 48వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై జరిగిన పోరులో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా సేట్ చేసిన 257 రన్స్ టార్గెట్‌ని టీమిండియా 41.3 ఓవర్లలోనే ఛేజ్ చేసింది.