Pakistan Terrorists Rally With Weapons | టెర్రరిస్టుల ర్యాలీ | India Pak War | Sindoor | RTV
ఆపరేషన్ సిందూర్‌పై త్రివిధ దళాల అధికారులు మరోసారి మీడియాతో మాట్లాడారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్ అండగా ఉంటోందని ధ్వజమెత్తారు. మనం ఉగ్రవాదులపై పోరాటం చేస్తే పాక్ తమపై దాడులు చేస్తున్నామని భావిస్తోందని విమర్శించారు.
పాకిస్థాన్‌కు ఇండియన్ నేవీ పవర్ఫుల్ వార్నింగ్ ఇచ్చింది. పాకిస్థాన్‌లోని కరాచీ పోర్టును టార్గెట్ చేసేందుకు కూడా సిద్ధమేనని తెలిపింది. ఆదివారం ఆపరేషన్ సింధూర్‌పై జరిగిన మీడియా సమావేశంలో ఇండియన్ నేనీ ఈ ప్రకటన చేసింది.