BIG BREAKING: LOC దగ్గర పాకిస్తాన్ ఆర్మీ కవాతు.. పాక్లో పరిస్థితి ఇదే..!
యుద్ధానికి మేం వెనకాడబోమని పాకిస్తాన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం భారత సరిహద్దు లైన్ ఆఫ్ కంట్రోల్ సమీపంలో సైనిక విన్యాసాలు నిర్వహించింది. పాకిస్తాన్ సాయుధ దళాలు రాడార్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు, చైనీస్ హోవిట్జర్లలను సరిహద్దు వెంట కవాతు చేసి మోహరించాయి.